Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్Bonus: 4 ఏళ్ల జీతం బోనస్ !

Bonus: 4 ఏళ్ల జీతం బోనస్ !

తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ ఇయర్ ఎండ్ బోనస్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఏకంగా 50 నెలల జీతాన్ని బోనస్ గా సంస్థ ప్రకటించడం విచిత్రంగా మారింది. అంటే 4 ఏళ్లు జీతాన్ని బోనస్ గా ఇస్తూ ఉద్యోగులను ఆనందంలో ముంచెత్తుతోంది.

- Advertisement -

ఎవర్ గ్రీన్ మరైన్ కార్ప్ అనే తైవాన్ కంపెనీ ఇలా స్టెల్లార్ బోనస్ ఇచ్చి స్టాఫ్ ను ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేస్తోంది. గత రెండేళ్లుగా తమకు భారీ బిజినెస్ వచ్చిందని, కాబట్టి ఉద్యోగుల హోదా, స్థాయిని బట్టి ఈ 4 ఏళ్ల జీతాన్ని బోనస్ అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. సూయజ్ కెనాల్ లో చిక్కుకుపోయిన భారీ నౌక కూడా ఈ కంపెనీకి చెందినదే. 2021లో వీరి బిజినెస్ ఏకంగా 250శాతం పెరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News