బ్రిటీష్ ఎయిర్ వేస్ స్టాండర్డ్స్ ఏంటో అందరికీ తెలిసినవే. త్రీ పీస్ ట్రౌజర్, స్కర్ట్ సెట్ వేసుకునే బ్రిటీష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ ..20 ఏళ్లతరువాత తమ డ్రెస్ కోడ్ మార్చనుంది. ఈ పాత డ్రెస్ కోడ్ కు తోడు జంప్ సూట్స్, ట్యూనిక్స్, హిజాబ్స్ కూడా ధరించేందుకు అవకాశం ఇస్తోంది. 2004 తరువాత యుకే ఎయిర్ లైన్స్ తమ యూనిఫాం ను మార్చలేదు. ఓజ్వాల్డ్ బోటెంగ్ అనే బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వీటిని డిజైన్ చేశారు. గత ఐదేళ్లుగా బ్రిటీష్ ఎయిర్ వేస్ డ్రెస్ కోడ్ మార్చే ఆలోచనలో ఉంది. కోవిడ్ పాండమిక్ వల్లడ్రెస్ కోడ్ ను ఇది ఆలస్యంగా సాకారమవుతోంది.
British Airways: ఎట్టకేలకు 20 ఏళ్ల తరువాత..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES