Thursday, September 19, 2024
Homeఇంటర్నేషనల్Dawood Ibrahim: రెండో పెళ్లి చేసుకున్న దావూద్ ఇబ్రహీం..కరాచీలో మకాం

Dawood Ibrahim: రెండో పెళ్లి చేసుకున్న దావూద్ ఇబ్రహీం..కరాచీలో మకాం

దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకుని బిందాస్ గా పాకిస్థాన్ లోనే ఉన్నట్టు ఆయన మేనల్లుడు షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఈ విషయాన్ని ఎనఐఏకు తెలిపారు. కరాచీ డిఫెన్స్ ఏరియాలో రెండో భార్యతో అండర్ వల్డ్ డాన్ హ్యాపీగా ఉన్నట్టు అలీషా ఇబ్రహీం పార్కర్ తెలిపాడు. ఓ పాకిస్థానీ పఠాన్ అమ్మాయిని దావూద్ పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికే ఎన్ఐఏ వద్ద సమాచారం ఉంది. మొదటి భార్యకు దావూద్ విడాకులు ఇవ్వలేదని..ముంబైలోని బంధువులతో వారికి ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నట్టు ఇబ్రహీం చెప్పాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News