ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి చెల్లించాల్సిన ఫీజును నేపాల్ పెంచింది. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే విదేశీ పర్యాటకులు రూ.13 లక్షలు (15 వేల డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.9.5 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా వచ్చిన డబ్బుతో క్లీన్ అప్ డ్రైవ్స్, వేస్ట్ మేనేజ్మెంట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు.
Everest fee: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 13,00,000 ఫీ కట్టాల్సిందే
ఎవరెస్ట్ మెయిన్టెనెన్స్..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES