జీ-20 తొలిరోజు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జీ-20 ఇన్ఫ్రా వర్కింగ్ గ్రూప్ భేటీలో జగన్ ప్రసంగిస్తూ, విశాఖ పర్యటన అతిథులందరికీ మధురానుభూతిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. జి–20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం వైయస్. జగన్ ఆత్మీయ విందు ఇచ్చారు.

