Thursday, September 19, 2024
Homeఇంటర్నేషనల్Indian American: వల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ మనమ్మాయి

Indian American: వల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ మనమ్మాయి

నటాషా పెరియానయగం వల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ గా చరిత్ర సృష్టించింది. చెన్నైకు చెందిన ఈ నటాషా 15,300 మంది విద్యార్థులను తోసిరాజని టాప్ లో నిలిచింది. 2021-22 టాలెంట్ సర్చ్ లో భాగంగా 76 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈపోటీలో ఇండియన్-అమెరికన్ ఇలా విజయం సాధించటం హైలైట్. ఇలా వల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ గా నటాషా వరుసగా రెండవ ఏడాది నిలవటం మరో హైలైట్. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం మిడిల్ స్కూల్ లో 13 ఏళ్ల నటాషా గ్రేడ్ 5 చదువుతోంది. 90పర్సెంటైల్ తో ఈమె గ్రేడ్ 8 అడ్వాన్స్డ్ లో పర్ఫాం చేయటం విశేషం. టాలెంట్ సర్చ్ లో భాగంగా SAT, ACT, స్కూల్-కాలేజ్ ఎబిలిటీ టెస్టులు, ఇంకా ఇలాంట్ అన్ని టెస్టుల్లోనూ నటాషా సూపర్ స్కోర్ సాధించిం ప్రపంచంలో స్మార్ట్ స్డూడెంట్ గా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News