Thursday, April 3, 2025
Homeఇంటర్నేషనల్Jill Biden kisses..: కమలా హ్యారిస్ భర్తను ముద్దు పెట్టుకున్న జో బైడెన్ సతీమణి

Jill Biden kisses..: కమలా హ్యారిస్ భర్తను ముద్దు పెట్టుకున్న జో బైడెన్ సతీమణి

అమెరికా తొలి మహిళ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ చేసిన పని వైరల్ గా మారింది. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ భర్తను జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. జో బైడెన్ ప్రసంగం తరువాత ఈ ఘటన జరిగింది. జిల్ బైడెన్ కిస్ పైన ట్విట్టర్ లో ఈ ఫోటోపైన తెగ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News