HomeTop StoriesTrump: అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు షాక్‌.. జన్మతః పౌరసత్వాన్ని సమర్ధించిన కోర్టు

Trump: అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు షాక్‌.. జన్మతః పౌరసత్వాన్ని సమర్ధించిన కోర్టు

Setback for Trump in US Supreme Court: అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్‌షాక్‌ తగిలింది. జన్మతః పౌరసత్వం చట్టంలో మార్పులు చేస్తూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనలను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న జన్మతః పౌరసత్వాన్ని సమర్థించింది. కాగా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌.. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలకు చెందిన దంపతులకు అమెరికాలో పిల్లలు పుట్టినప్పటికీ వారికి ఆ దేశ పౌరసత్వం వర్తించబోదని ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ఆదేశాలపై కొందరు సుప్రీం తలుపు తట్టగా.. ట్రంప్‌ చేసిన చట్టం చెల్లదని తాజాగా సుప్రీ కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Also Read: Interest rates: చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఖరారు.. ఏ స్కీమ్‌పై ఎంతంటే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News