Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Traffic jam on Everest: ఎవరెస్టుపై ట్రాఫిక్ జాం

Traffic jam on Everest: ఎవరెస్టుపై ట్రాఫిక్ జాం

ఎవరెస్టు పర్వతం దిగటం చాలా కష్టం

గత కొన్నేళ్లుగా ఎవరెస్టు పర్వతంపై ట్రాఫిక్ జాం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన మంచు శిఖరంపై చేరుకోవాలన్నది ప్రతి పర్వతారోహకుడి కల. ఆ కల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలా 8,848 అడుగుల ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేందుకు తహతహలాడే పర్వతారోహకులు కోకొల్లలు అంటే అతిశయోక్తి కాదు.

- Advertisement -

https://www.instagram.com/p/C7Op8vDpoL3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

https://www.instagram.com/p/C7Op8vDpoL3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News