Tuesday, September 17, 2024
Homeఇంటర్నేషనల్Trump arrest: అమెరికాలో ఏం జరుగుతోంది?

Trump arrest: అమెరికాలో ఏం జరుగుతోంది?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయి తరువాత విడుదల కావటం సంచలనం సృష్టిస్తోంది.  పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో తన రిలేషన్ బయట పడకుండా ఉండేందుకు ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్న కేసులో ట్రంప్ అరెస్ట్ అయ్యారు.  మొత్తం 34 కేసులు ఆయనపై మోపగా వాటిలో తాను ఏ ఒక్కదానిలో దోషి కాదంటూ ట్రంప్ చెప్పుకున్నారు.  76 ఏళ్ల ట్రంప్ ఈ తతంగం తరువాత ఫ్లోరిడాలోని తన ఇంట్లో అభిమానులు, మీడియానుద్దేశించి ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News