Trump tells Putin to help end the war with Ukraine: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ జులై 4న సుమారు 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సుదీర్ఘంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాకు సహాయం చేస్తానని ట్రంప్ మరోసారి ప్రతిపాదన చేశారు. అమెరికా ప్రతినిధులైన స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఒక ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నాలను చేస్తారని చెప్పారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్‌నకు అమెరికా ప్రజలకు ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: TWJF: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్

