Cool Water For Face: నేటి బిజీ లైఫ్ లో ముఖానికి మార్కెట్లో ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడే బదులుగా, ప్రతిరోజు ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేచిన తర్వాత మొఖం కడుక్కుంటారు. అయితే చల్లనీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి సహజమైన చికిత్స అని మీకు తెలుసా? అవును, నిజమే.. చల్లటి నీరు ముఖం నుండి అలసట, నీరసాని తొలగించడమే కాకుండా చర్మాని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లటి నీరు చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది ముఖ కండరాలను బిగించి, గ్రంథాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చల్లటి నీరు చర్మాని మరింత మృదువుగా, రాజా గారు చేస్తుంది. దీంతోపాటు రాజా రక్త ప్రసరణను పెంచుతుంది.
Also Read:Weight Gain and Weight Loss: బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుందా..? అయితే ఈ వ్యాధులు ఉన్నట్లే..
ఎవరిలోనైనా రాత్రిపూట పడుకున్నా తర్వాత ఉదయాన్నే తరచుగా కళ్ళు, ముఖంపై తేలికపాటి వాపు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చల్లటి నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాని చల్లబరిచి, ముఖంపై ఉన్న వాపును తక్షణమే తగ్గిస్తుంది.
ఉదయం చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల రోజంతా తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది సాధశక్తిని పెంచే సాధనంగా పనిచేస్తుంది. ఇది రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది.
జుట్టు చర్మం ఉన్నవారికి చల్లని నీరు ఒక వరం అని చెప్పవచ్చు. ఇది ముఖం నుండి అదనపు నూనె ను తొలగిస్తుంది. అంతేకాకుండా రంధ్రాలను మూసి వేయడం ద్వారా బ్యాక్టీరియా పేరుకు పోకుండా నిరోధిస్తుంది. ఇది మొటిమల సమస్యను తగ్గిస్తుంది.
ఖరీదైన ఫేస్ ప్యాక్ లు, బ్యూటీ ప్రొడక్ట్స్ కు బదులుగా ముఖాన్ని చల్లని నిధులు కడుక్కోవడం ద్వారా రోజులు ప్రారంభిస్తే, అది సహజ సౌందర్య చికిత్స ప్రభావాన్ని ఇస్తుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, తాజాగా కనిపిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


