Bird-watching date trend: బర్డ్ వాచింగ్ ట్రెండ్ యువతను కట్టిపడేస్తోంది. జెన్ జీ అయితే ఫ్యాన్సీ-స్టైలిష్ డిన్నర్ డేట్స్‌ను కాదని హ్యాపీగా బర్డ్ వాచింగ్ ప్రక్రియనే డేటింగ్ ట్రెండ్‌గా మార్చేసుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో స్లో లివింగ్‌ను ఇష్టపడుతున్న ఆధునిక యువత సంప్రదాయ డేటింగ్ ట్రెండ్స్‌కు గుడ్ బై కొట్టి, తమ రొమాంటిక్ లైఫ్‌కు కొత్త స్టైల్స్ అద్దుతున్నారు. అలా ప్రకృతిలో విహరిస్తూ, ప్రశాంత వాతావరణంలో క్వాలిటీ డేట్‌ను ఎంజాయ్ చేస్తుండటం విశేషం. స్లో డేటింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని కవితాత్మకంగా వివరిస్తూ, మూవీ డేట్స్, ఎక్స్‌పెన్సివ్ డిన్నర్ డేట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
Also read: Protest Date Trend: ప్రొటెస్ట్ డేట్ ట్రెండ్.. ఉద్యమాల్లోనూ ప్రేమను వెతుక్కుంటున్న జెన్ జీ

