Homeలైఫ్ స్టైల్McDonald trend: పెళ్లి మెనూలో మ్యాగీ, మ్యాక్ డొనాల్డ్ ట్రెండ్

McDonald trend: పెళ్లి మెనూలో మ్యాగీ, మ్యాక్ డొనాల్డ్ ట్రెండ్

Maggi and McDonald trend in wedding menus: పెళ్లి అనగానే వివాహ భోజనం విందును అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకే పెద్ద బఫేలు, లైవ్ కౌంటర్లు పెట్టి భారీగా పెళ్లి భోజనాలు పెట్టేవాళ్లు ఇప్పుడు ఏకంగా మ్యాగీ, మ్యాక్ డొనాల్డ్ ను కూడా మెనూలో పెట్టడం విశేషం. చాంట్ కౌంటర్లు, పాస్టా స్టేషన్లు, దోశ కౌంటర్లతో పాటు ఇప్పుడు గ్లోబల్ క్విజిన్స్ ను పిల్లా పెద్దా అంతా ఆస్వాదించేస్తున్నారు. పెళ్లిళ్లలో వీలైనంత ఎక్కువ వెరైటీల వంటలు పెట్టడం, అందులో స్నాక్స్ ఎక్కువగా పెట్టడం, జంక్ ఫుడ్ మెనూలో చేర్చటాన్ని ప్రతిష్ఠాత్మకమైన ట్రెండ్ గా భావిస్తున్నారు.

- Advertisement -

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News