Homeలైఫ్ స్టైల్RS Brothers: షాపింగ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆషాఢం ఛాలెంజ్‌...

RS Brothers: షాపింగ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌

RS Brothers Ashadam Sale: తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో షాపింగ్‌ ప్రియులు ఎదురుచూస్తున్న ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌ జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యంగా వస్త్రాలపై అత్యంత అధికంగా 70 శాతం తగ్గింపుతో ‘అందానికి అందం.. ఆదాకి ఆదా.. ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌ ప్రత్యేకత. 

- Advertisement -

అత్యంత ప్రత్యేకమైన ఈ సందర్భం కొనుగోలుదారుల వార్డ్‌రోబ్స్‌ను సరికొత్త వెరైటీలతో, అందమైన డిజైన్లతో, ఆహ్లాదకరమైన రంగులతో కూడిన వస్త్ర వైవిధ్యంతో అలరిస్తుంది. ఫ్యాషన్‌ ప్రియులు, కుటుంబాల వారు ఈ ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌ను ఆనందంగా సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నామని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ యాజమాన్యం.. షాపింగ్‌ ప్రియులకు స్వాగతం పలికింది. 

ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌ ఒక మహత్తర అవకాశం. రాబోయే వేడుకలు, శుభకార్యాలు, పర్వదినాల వంటి సందర్భాలకు అవసరమైన నాణ్యమైన వెరైటీలను లాభసాటిగా, పొదుపైన, సరిసాటిలేని ధరలతో సొంతం చేసుకోవడానికి దీన్ని మించిన అవకాశం లేదని నిర్వాహకులు వెల్లడించారు. మల్పిపుల్‌ స్టోర్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్ని వెరైటీలు ఒకే చోట లభించే విధంగా పరిపూర్ణమైన ఫ్యామిలీ షాపింగ్‌ మాల్‌ పేరును సార్థకం చేసుకుంటూ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఏర్పాట్లు చేయడం విశేషం. షాపింగ్‌ కోసం విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. వేల సంఖ్యలో అందమైన రంగులతో, వెరైటీలతో కూడిన ఫ్రెష్‌ స్టాక్‌ను మూడు విభాగాల్లో కొనుగోలుదారుల కోసం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. 

ఉమెన్స్‌ వేర్‌: సరిసాటిలేని వెరైటీలతో కూడిన సంప్రదాయ శైలిలోని పట్టుచీరలు, హై ఎండ్‌ ఫ్యాన్సీ చీరలు, ప్రత్యేక సందర్భాల కోసం లేటెస్ట్‌ డిజెన్లతో కూడిన చీరలు ఈ విభాగంలో ఉన్నాయి. 

మెన్స్‌ వేర్‌: హుందాగా, ఠీవిని ప్రదర్శించే రీలగ్‌ ఎత్నిక్‌ వేర్‌, షేర్వాణీలు, షార్ప్‌ క్యాజువల్స్‌, లేటెస్ట్‌ ట్రెండ్స్‌తో కూడిన దుస్తులు ఈ విభాగంలో ఉన్నాయి. 

కిడ్స్‌ వేర్‌: ఎడోరబుల్‌ ఎత్నిక్‌ అవుట్‌- ఫిట్స్‌, చిరకాలం మన్నిక కలిగిన దుస్తులు, పిల్లలకు అందాన్ని తెచ్చే సరికొత్త ఫ్యాషన్స్‌ ఈ విభాగంలో ఉన్నాయి. 

ఈ ఏడాది ఆషాఢమాసంలో కొనుగోలుదారుల కోసం ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ప్రత్యేకంగా అందజేస్తున్న ఆషాఢం ఛాలెంజ్‌ కేజీ సేల్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. నాణ్యమైన వెరైటీలను స్టాక్‌ అందుబాటులో ఉన్నప్పుడే లాభసాటి ధరలకు సొంతం చేసుకోలగలరని ఆశిస్తూ.. ప్రతి ఒక్కరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని యాజమాన్నం తెలిపింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News