Friday, February 21, 2025
Homeలైఫ్ స్టైల్Samantha: సామ్ స్కర్ట్ 33,000 రూపాయలా!

Samantha: సామ్ స్కర్ట్ 33,000 రూపాయలా!

సామ్ ఫ్యాషన్ కోషెంట్ అదుర్స్

సమంతా ఎంత పెద్ద ఫ్యాషన్ ఐకనో మనందరికీ తెలుసు. మేకప్ మొదలు, యాక్సెసరీస్, కాస్టూమ్స్ వరకు అల్టిమేట్ అనే రేంజ్ లో ఉంటుంది సామ్ స్టైల్ కోషంట్. లేటెస్ట్ గా ఆమె వేసుకున్న సమ్మర్ కలక్షన్ స్కర్ట్ సోషల్ మీడియాలో తెగ ఇంప్రెస్ చేస్తోంది. మూన్రే స్పింగ్ /సమ్మర్ కలెక్షన్ 2025లో భాగంగా వచ్చిన కొత్త ఎడిషన్ స్కర్ట్ లో సామ్ బార్బీ డాల్ లా క్యూట్ గా కనిపిస్తోంది. ఈ స్కర్ట్ రేటు అక్షరాలా 32,800 రూపాయలు కావటం హైలైట్. ఏక్తా సింగ్ డిజైన్ చేసిన ఈ స్కర్ట్ చాలా సింపుల్ గా గ్రేస్ఫుల్ గా కనిపిస్తోంది.

- Advertisement -

మినిమల్ మేకప్, యాక్సెసరీస్ తో సామ్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్న ఈ ఫోటో షూట్ సామ్ ఫ్యాన్ ను ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేస్తోంది. ఈమధ్యనే జీక్యూ ఇండియా కవర్ స్టోరీపైన సామ్ చేసిన సందడి మరవకముందే ఈ స్కర్ట్ ఫ్యాషన్ సర్కిల్ లో ట్రెండ్ సెట్టర్ గా మారింది. సెలీనా గోమ్స్ లేటెస్ట్ సాంగ్ లిరిక్స్ ను ఓ పిక్స్ కు సామ్ కోట్ చేయటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

https://www.instagram.com/p/DGH2jqzyZ7Z/?utm_source=ig_embed&ig_rid=ec4cb6a6-9629-4c93-83b3-242f96ff63b9&img_index=6

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News