The Baggy Jeans Trend: ట్రెండీ వీకెండ్ ఔట్ ఫిట్స్ అయినా రెగ్యులర్-క్యాజువల్ వేర్ అయినా జీన్స్ తరువాతే అన్నట్టు ఫ్యాషన్ మారింది. పైగా జీన్స్ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండ్. తాజాగా బ్యాగీ జీన్స్ కొత్త ట్రెండ్ గా మారింది. అమ్మాయిలు కూల్ బ్యాగీ జీన్స్ తో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఫిట్ వంటి ఫిట్టింగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. స్ట్రైట్ లెగ్ స్టైల్, క్లాసిక్ స్టైల్, లూజ్ ఫిట్, కొరియన్ స్టైల్ బ్యాగీ ట్రౌజర్స్ వంటి చాలా ఫిట్టింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ స్టైల్స్ గా మారాయి.ట్రెండీ వీకెండ్ ఔట్ ఫిట్స్ అయినా రెగ్యులర్-క్యాజువల్ వేర్ అయినా జీన్స్ తరువాతే అన్నట్టు ఫ్యాషన్ మారింది. పైగా జీన్స్ అనేది ఎవర్ గ్రీన్ ట్రెండ్. తాజాగా బ్యాగీ జీన్స్ కొత్త ట్రెండ్ గా మారింది. అమ్మాయిలు కూల్ బ్యాగీ జీన్స్ తో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఫిట్ వంటి ఫిట్టింగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. స్ట్రైట్ లెగ్ స్టైల్, క్లాసిక్ స్టైల్, లూజ్ ఫిట్, కొరియన్ స్టైల్ బ్యాగీ ట్రౌజర్స్ వంటి చాలా ఫిట్టింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ స్టైల్స్ గా మారాయి.
Baggy Jeans: బ్యాగీ జీన్స్ ట్రెండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

