Homeలైఫ్ స్టైల్Unlikely pairing trend: అన్లైక్లీ పెయిరింగ్ ట్రెండ్

Unlikely pairing trend: అన్లైక్లీ పెయిరింగ్ ట్రెండ్

Unlikely pairing trend became popular in social media: సోషల్ మీడియా హవాలో అన్లైక్లీ పెయిరింగ్ ట్రెండ్ జోరందుకుంది. ఫుడ్, ఫ్యాషన్ రంగాల్లో ఇప్పుడు అన్లైక్లీ ట్రెండ్ అనే కొత్త రకమైన ట్రెండ్‌ వైరల్‌గా మారింది. భిన్నమైన అంశాలను కలిపి జోడించటమే ఈ ట్రెండ్ లోని ఆంతర్యం. బ్లేజర్ పై పైజమా వేసుకోవటం, విచిత్రమైన రంగుల కలబోతను కొత్త ఫ్యాషన్ గా ఆవిష్కరించటం వంటివి అన్లైక్లీ పెయిరింగ్ లో భాగంగా సాగుతున్న కల్చర్. క్రాఫ్ట్, కల్చర్, కమ్యూనిటీ కలబోతగా వచ్చిన హాథీ క్లచ్ కూడా ఈ ట్రెండ్ లో భాగమే. విచిత్రంగా కనిపించే ఏనుగులను పోలిన క్లచ్ స్టైలిష్ స్టేట్మెంట్ గా మారిపోయింది. ఇలా కాంబినేషన్ కానిదాన్ని కాంబినేషన్ గా మార్చి, స్టైలిష్ సొబగులు అద్దటాన్ని డిజైనర్లు ట్రెండ్‌గా మార్చటం విశేషం.

- Advertisement -

Also Read: Bonalu festival: పాతబస్తీ బంగారు మైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు చెక్కుల పంపిణీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News