Homeలైఫ్ స్టైల్Weaponized trend: వెపనైజ్డ్ పూపింగ్ ట్రెండ్

Weaponized trend: వెపనైజ్డ్ పూపింగ్ ట్రెండ్

Weaponized pooping trend: మానవ సంబంధాల్లో సరికొత్త ట్రెండ్లు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంటర్నెట్ లో ప్రస్తుతం అలాంటి వెపనైజ్డ్ ట్రెండ్ వైరల్ అవుతుండగా చాలామంది ఈ ట్రెండ్ ను స్మార్ట్ గా ఫాలో అవుతున్నారు. పనులు, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు సింపుల్ గా బాత్రూమ్ లో దూరిపోయి, అక్కడ ఎక్కువ సమయం గడిపేయటమే వెపనైడ్జ్ పూపింగ్ అంటే.

- Advertisement -

ఇంటి పనులు, పిల్లలను చూసుకోవటం, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, భార్య-భర్తల మధ్య గొడవులు వంటివన్నీ స్కిప్ చేయడానికి సింపుల్ గా బాత్రూంకి వెళ్లి కూర్చుంటున్నారు.

బాత్రూం తలుపు వేసుకుని కూర్చుంటే ఇక ఎవరూ లోపలికి రాలేరు, పైగా గట్టిగా ప్రశ్నించలేరు కాబట్టి ఇదో ఆయుధంలా, రక్షణ కవచంలా పనిచేసే ట్రిక్. ఇంకొంతమంది ఏకంగా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ, సోషల్ మీడియాలో టైంపాస్ చేసి 30-40 నిమిషాలు అలా హ్యాపీగా రెస్ట్ రూంలో రెస్ట్ తీసేసుకుంటారు. సో.. పూపింగ్ ను మైండ్ గేమ్ లా ప్రయోగించే ట్రెండ్ దేశ, విదేశాల్లో పాపులర్ టెక్నిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News