Homeలైఫ్ స్టైల్Tattoo: టాటూలు తుడిచేస్తున్నారు

Tattoo: టాటూలు తుడిచేస్తున్నారు

టాటూలు వేయించుకోవడం మొన్నటి వరకు పెద్ద ఫ్యా షన్. కా నీ ఇప్పుడా క్రేజ్ కాస్త కొట్టుకు పోయి..టాటూలను తుడిచేయడం ట్రెండ్ గా మారింది. పచ్చబొట్టు చెదిరిపోదులే అనే పాట అక్షరాలా నిజం ..అందుకే వీటిని తీసేయడం పెద్ద శ్రమతో కూడిన పనే కాదు .. ఖర్చుతో కూడిన వ్యవహారం గామారిపోయింది. పైగా బ్రేకప్, డైవర్స్ రొటీన్ గా మారిన ఈరోజుల్లో టాటూలను తీసేయించుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. గతం గుర్తులను , గతం గాయాలను అనుక్షణం గుర్తు చేసే చేదు అనుభవాల నుంచి దూరంగా జరిగి, కొత్త జీవితాన్ని సరికొత్తగా గడపాలనుకునే వారికి టాటూలు పెద్ద ఆటంకాలుగా మారిపోతున్నాయి.

- Advertisement -

ఎమోషన్లో..
ఏదో ఎమోషన్లో వేసుకున్న టాటూ .. మరేదో తీపి గుర్తుగా వేసుకున్న టాటూ .. ఇంకేదో సందర్భాన్ని జీవిత కాలం పాటు దాచుకునే క్రమంలో వేసుకున్న టాటూలు చెరిపేయడం పెద్ద చాలెంజ్. టాటూ వేయించుకునేందుకు అయ్యే ఖర్చు కంటే వీటిని చెడిపేందు కు అయ్యే ఖర్చు చాలా ఎక్కు వ. ఏదో ఫ్యా షన్ గా కనిపించాలను కునే క్రేజీ మైండ్ సెట్ ఉన్న వారు ఇప్పుడు వీటిని వదిలించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు . ఇక సెలబ్రిటీల తిప్పలు వా రికి మాత్రమే తెలుసు . ఎందుకంటే వివిధ పాత్రల్లో వారు పోషిస్తున్న పాత్రలకు అనుగుణంగా కనిపించాలంటే టాటూలు వారికి చాలా సమస్యలు సృష్టిస్తున్నాయి. మేకప్ తో కవర్ చేయలేక, ట్రీట్మెంట్ చేయించుకోలేక వీరు నలిగిపోతున్నారు .

పచ్చ బొ ట్టు చెరిగిపోవునులే !
పచ్చబొట్టును తొలగించాలంటే ఒకటి టెంపరరీగా ఖరీదైన మేకప్ తో కొన్ని గంటలతరబడి కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా కొంతమంది మేకప్ ఆర్టిస్టులకు మా త్రమే ఇది సాధ్య మవుతుంది కానీ అందరు మేకప్ ఆర్టిస్టులు ఈపని చేయలేరు . ఇక మనలాం టి సామాన్యులకు పచ్చ బొట్టు కనిపించకుండా మేకప్ చేసుకోవడం దాదాపు అసాధ్యం . అతి జాగ్రత్తగా మన చర్మంలో కలిసిపోయే మేకప్ మెటీరియల్త టాటూ లను కొన్ని గంటల తరబడి కనిపించకుండా చేయగలం . ఆతరువా త షరా మామూలే. సినీనటులంతా ఇలా పచ్చబొట్టును కెమెరా ముందు కనిపిం చకుండా మేకప్ తో కవర్ చేసేందుకు శ్రమిస్తూనే ఉంటారు .

లేజర్ రిమూవల్
హాలీవుడ్ స్టార్స్ ఇప్పు డు టాటూలు తీయించు కోవడాన్ని పనిగా పెట్టుకున్నారు . ఎందుకంటే టాటూలు లేని చర్మా న్ని వా రిప్పుడు చాలా ఇష్టపడుతున్నారు కనుక ఇది నయా ట్రెండ్ గా మారిపోయింది. మచ్చల్లేని చర్మం ఇప్పు డు ఫ్యా షన్ కను క వీరంతా డెర్మటాలజిస్టు లు , కాస్మెటిక్సర్జన్స్ వద్దకు పరుగులు పెడుతున్నారు . ఇలా క్యూ కడుతున్న వారిలో యాంజిలినా జోలీ మొదలు చాలా మందే ఉన్నారు . అసలు టాటూ ఎందుకు వేయించు కున్నాం భగవంతుడా అనుకునేవారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. దీంతో టాటూ స్టూడియోలకంటే వీటిని తొలగించే స్పె షలిస్టుల వద్ద క్యూ పెరుగుతోంది. టాటూలు వేయిం చుకు ని తప్పు చేశామని భగ్నప్రేమికులు పశ్చా త్తా పపడు తు న్నా రు . ఇలా ఎక్క డపడితే అక్క డ లేజర్ తో టాటూ ను తొలగించుకోవడం చాలారిస్క్ కూ డా . లైసెన్స్డ్ ఫిజీషియన్ తో మా త్రమే చికిత్స తీసు కోవా లి.

కొంపముంచే చిట్కా లు పెరాక్సైడ్, నిమ్మ రసం కలిపి టా టూ పై రాస్తే పచ్చ బొ ట్టు చెరిగిపో తుందనే చిట్కా లు పాటిస్తే మీ చర్మం కం దిపో యి శాశ్వతంగా మచ్చలు పడతాయని డెర్మ టా లజిస్టు లు హెచ్చ రిస్తు న్నా రు . టాటూ ఇంక్ ను చిన్న పరమా ణు వు లు గా విభజిం చి వా టిని లేజర్ చికిత్స లో తొలగిస్తారు . కానీ మీరు టాటూ ఎలాంటి ఇంక్ తో వేయించుకున్నారు , ఎంత సైజ్ లో పచ్చబొ ట్టు ఉంది, మీ చర్మ తత్వం ఎటు వంటిది, మీ చర్మం రంగు ఏమిటి వంటి విషయాలన్నీ లేజర్ చికిత్స పై ప్రత్య క్షం గా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు మీ చర్మం చాలా సున్నితమైన తత్వం ఉన్న చర్మం అనుకోండి ఇక చర్మం కమిలిపో యి, కా లిపోయిలోతైన గాయం కూ డా కా వచ్చు .

లేదా తెల్లని మచ్చ లు శా శ్వ తంగా పడవచ్చు . అదీ లేదంటే టాటూ ఉన్న భా గం లో టా టూ డిజైన్ లో నే మీ చర్మం పై మచ్చ పడు తుం ది. దీం తో మీ పా త టా టూ దా దా పు కనిపిస్తుం ది. టా టూ డిజైన్స్ సం గతి అలా ఉం చితే ఒక వేళ మీ మా జీ బా య్ ఫ్రెం డ్ లేదా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెం డ్ పేరను కోం డి ఆ అక్షరా లు అచ్చు లు తెల్లగా అలా గే కనిపిస్తా యి. మరిక టా టూ తీసి ఏమిటి ప్రయోజనమో మీరే ఆలో చిం చం డి. లేజర్ ట్రీట్మెం ట్ తో మీకు మీ పా త సహజమైన చర్మం తిరిగి వస్తుం దను కోవడం ఓ భ్రమ మా త్రమే. టా టూ తొలగిం చా క మీ పా త చర్మం మీకు ఎప్పు టికీ తిరిగరా దని గు ర్తుం చు కో క తప్ప దు .

వైద్యు లు ఈ విషయా న్ని హెచ్చ రిం చా కనే చికిత్స ఇస్తా రు . లైట్ యెల్లో , లైట్ బ్లూ , లైట్ గ్రీన్, లైట్ ఆరెం జ్ వం టి కలర్స్ తు డిచివేయడమం టే అసా ధ్యం కా నీ వా టి రం గు ను మా త్రం చా లా వరకు తగ్గిం చేలా లేజర్ చికిత్స ఇచ్చేం దు కు వీలు పడు తుం ది. సెషన్స్ తప్ప వు మీరు డెర్మ టా లజిస్టు వద్దకు వెళ్లి లేజర్ చికిత్స తీసు కో గా నే టా టూ చెరిగిపో తుం దని అను కుం టే పొ రబడ్డట్టే. ఎం దు కం టే టా టూ లను తొలగించాలంటే పలు దఫాలుగా చికిత్స అవసరమవుతుంది. టాటూలో ఇం క్, దాని లోతు , మీ చర్మ తత్వం వం టివన్నీ కలిసి ఎన్ని సెషన్స్ లో టాటూపోతుందో చెప్పగలరు . కాబట్టి దీనికి చా లా సమయం కూ డా పడుతుంది. ఓ మోస్తరు సైజులో ఉన్న టా టూ ను తీసేసేం దు కు కనీసం ఐదు సెషన్స్ పట్టవచ్చు . కొన్ని మొండిటాటూ లు తొలగించాలంటే 20కి పైగా సెషన్స్ అవసరం అవు తా యి. ఇక ప్రతి సెషన్స్ మధ్య గ్యా ప్ ఉం డా లి అప్పుడే చర్మం కాస్త గాయం నుంచి కోలుకునే అవకాశం దక్కు తుం ది.

పైపెచ్చు మీకు స్కి న్ అలర్జీ ఉం దను కోం డి ఇదిక పెద్ద ప్రక్రియగా మా రు తుం ది. ఇక లేజర్ ట్రీట్మెం ట్ లో భా గం గా టా టూ చు ట్టూ ఉన్న చర్మం బా గా డ్యా మేజ్ అవు తుం ది. కా బట్టి కొన్ని సా ర్లు యాం టీబయా టిక్ లు వా డా ల్సి వస్తుం ది. టా టూ వేయిం చు కోవడం లో కలిగే బా ధ కం టే, బ్రేకప్ తో కలిగే బా ధ కం టే టా టూ రిమూ వల్ తో కలిగే బా ధ చా లా లో తైనది. భరిం చడం చా లా కష్టమైన పని. అం దు కే పలు కూ లిం గ్ డివైజెస్, నం బిం గ్ క్రీమ్స్ , పైన రా సేం దు కు పూ తలు , లో కల్ అనెస్థీషియా ఇలా చా లా విధా నా లతో టా టూ తొలగిం చే టైం లో కలిగే నొప్పి ని తగ్గిం చే ప్రయత్నా లు సా గు తా యి.

అత్యా ధునిక చికిత్స ఉన్నా .. పికోష్యూ ర్ పో కస్ అనే లేజర్ విధా నం ప్రస్తు తం అం దు బా టు లో ఉన్న అత్యం త ఆధు నిక లేజర్ చికిత్స . ఇక దీనికయ్యే ఖర్చు వేల నుంచి లక్షల్లో ఉంటుంది. మరి తెలిసో తెలియకో మనం వేయిం చు కు న్న టా టూ ను తీసేయిం చడా నికి ఇం త ఖర్చు ను మనం భరిం చగలమా ? గాంధీ ఆసు పత్రి వంటి కొన్ని ప్రభు త్వ ఆసు పత్రిలో ఈ చికిత్స ను ఉచితం గా చేస్తా రు . టాటూ లు తీసేయించు కోవాలని అనుకునేవారు చాలా మంది ఇక్క డికి వస్తుం టా రు . ము ఖ్యంగా బ్రేకప్ చేసుకున్నవా రు , లవ్ ఫెయిల్యూ ర్ అయినవా రు వేరేవారితో పెళ్లి కుదిరాక ఇక్క డికి వచ్చి తమ పా త ప్రేమ గుర్తులను చెరిపించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు .

దీపికా బెస్ట్ ఎగ్జాం పు ల్ సినీ నటి దీపికా పదుకున్ ఈ విధా నా నికి బెస్ట్ ఎగ్జాం పు ల్. హీరో రణబీర్ కపూ ర్ తో పీకల్లో తు ప్రేమలో ము నిగినప్పు డు దీపికా తన మెడపై ఆర్కే అనే అక్షరా లను టా టూ గా వేయిం చు కు న్నా రు . మరో హీరో రణవీర్ సిం గ్ తో వివా హం జరిగా క ఆ టాటూ ను శాశ్వతంగా తొలగించుకు న్నా రు . బ్రిట్నీ స్పి యర్స్ , యాంజెలీనా జో లీ, జానీ డెప్ వంటి ఎంతోమం ది సెలబ్స్ టాటూ లను తొలగించుకున్నా రు . మరోవైపు ఆర్మీ సెలక్షన్స్ కు వెళ్లా లను కు నే వా రికి ఈ టా టూ లు సృ ష్టిస్తు న్న సమస్య లు అన్నీ ఇన్నీ కా వు . మరోవైపు కొన్ని కా ర్పొ రేట్ కం పెనీల్లో కూడా టాటూ లపై అనధికా రిక, అప్రకటిత నిషేధం ఉం ది. కా బట్టి టాటూ వేయించుకునే సమయం లో బోలెడు ఇతర విషయా లు , భవిష్య త్ గు రించి ఆలోచించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News