Monday, June 24, 2024
Homeనేషనల్RIP Ramoji Rao: ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీ రావు...

RIP Ramoji Rao: ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత

రామోజీ రావు స్వర్గస్తుల వడం అన్ని రంగాలకు తీరని లోటు…
ఒక రైతు కుటుంబములో జన్మించి
వ్యవసాయంలో తల్లి తండ్రులకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్న రామోజీ రావు గారు అన్ని రంగాల్లో రాణించి సేవలందించారు….
ఇటు మీడియా కింగ్ గానే
కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ అధినేత గా,
సినీ నిర్మాతగా,
సినీ స్టూడియో అధినేతగా…వివిధ
రంగాల్లో చాలామందికి
ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎందరినో
ఆదుకున్నారు రామోజీ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News