Tuesday, September 17, 2024
Homeనేషనల్Parliament Elections Modi VS Rahul: స్పష్టమైన తీర్పిచ్చిన నార్త్ ఇండియన్స్, 3:0తో దూసుకుపోతున్న...

Parliament Elections Modi VS Rahul: స్పష్టమైన తీర్పిచ్చిన నార్త్ ఇండియన్స్, 3:0తో దూసుకుపోతున్న బీజేపీ

సెమీ ఫైనల్స్ లో బీజేపీదే పై చేయి

సెమీ ఫైనల్స్ గా భావించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రెండ్స్ ను బట్టి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉండగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో రెండవ స్థానంతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికలు మరింత ఉత్కంఠగా కొనసాగడం ఖాయంగా మారింది. ఓవైపు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి సరికొత్త ఊపిరి ఊదటంతో పార్టీ బ్రహ్మాండంగా పుంజుకోవటం విశేషం. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో ఎటువంటి పొత్తు లేకుండానే కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగే ఛాన్స్ స్పష్టమవుతుండగా వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గా మారటం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News