ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుండగా ఓవైపు మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉండగా ప్రస్తుత సీఎం అతిషి వెనుకబడి ఉన్నారు. ఇక మరో ఆప్ కీలక నేత మనీశ్ సిశోడియా కూడా వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆప్ టాప్ లీడర్స్ అంతా బీజేపీ అభ్యర్థుల చేతుల్లో వెెనుకంజలో ఉన్నారు.