Wednesday, September 11, 2024
Homeనేషనల్Amit Shah called CM Revanth: సీఎం రేవంత్ కి కాల్ చేసి వరద పరిస్థితి...

Amit Shah called CM Revanth: సీఎం రేవంత్ కి కాల్ చేసి వరద పరిస్థితి సమీక్షించిన అమిత్ షా

సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్.

- Advertisement -

రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్న అమిత్ షా. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని వివరించిన ముఖ్యమంత్రి.

రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్న అమిత్ షా. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని వివరించిన ముఖ్యమంత్రి.

ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు తెలిపిన సీఎం. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా.

కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ.

రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్ల తో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి.

అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసిన సిఎం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News