Homeనేషనల్Amul RRR: నాటు నాటు అంటున్న అమూల్

Amul RRR: నాటు నాటు అంటున్న అమూల్

అకేషన్స్ ను సెలబ్రేట్ చేయటంలో అమూల్ మిల్క్ ముందుంటుంది. మోస్ట్ పాపులర్ అయిన అమూల్ కార్టూన్స్ సందర్భోచితంగా పేలుతుంటాయి. అందుకే ఏ మేజర్ డెవలప్మెంట్స్ జరిగినా అమూల్ కార్టూన్స్ కోసం వెతకటం అనేది నెటిజన్స్ కు రొటీన్ గా మారింది. లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో అమూల్ వేసిన కార్టూన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News