Saturday, November 15, 2025
Homeనేషనల్Bangalore: జాతీయ యూత్ కన్వెన్షన్ లో అశోక్

Bangalore: జాతీయ యూత్ కన్వెన్షన్ లో అశోక్

'బెహ్తర్ భారత్ కి బునియాద్' సదస్సు

జాతీయ యువజన కాంగ్రెస్ చేపట్టిన ‘బెహ్తర్ భారత్ కి బునియాద్’ జాతీయ యూత్ కన్వెన్షన్ బెంగుళూరులో మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ నుండి నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పమ్మి అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -


యువత-నిరుద్యోగం వంటి సమస్యలే ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చకు చేపడుతున్న అంశాలు. పార్లమెంట్ ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్ర పోషించాలని సభలో సూచించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వనర్ బెల్లంకొండ శరత్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జెర్రీపోతుల అంజనీ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad