Thursday, September 19, 2024
Homeనేషనల్Bangalore: కర్నాటకలో కొలువుతీరిన కొత్త సర్కారు

Bangalore: కర్నాటకలో కొలువుతీరిన కొత్త సర్కారు

కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.  ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.  బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం సాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  స్టాలిన్, అశోక్ గెహ్లాట్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సొక్కు, తేజస్వి యాదవ్, శరద్ పవార్, మహబూబా ముఫ్తీ, కమల్ నాథ్, ఫరూఖ్ అబ్దుల్లా, కమల్ హసన్ వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిద్ధరామయ్య రెండవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా పీసీసీ చీఫ్ తో పాటు డిప్యుటీ సీఎం పదవులను శివకుమార్ చేతుల్లో ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News