Monday, March 31, 2025
Homeనేషనల్Budget session: జనవరి 31 నుంచి బడ్జెట్ సెషన్స్, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Budget session: జనవరి 31 నుంచి బడ్జెట్ సెషన్స్, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

2023-24 ఆర్థిక సంవత్సరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీవరకు బడ్జెట్ సెషన్ సాగే అవకాశాలున్నాయి. తొలి విడత సెషన్ మాత్రం ఫిబ్రవరి 10 వరకు సాగే అవకాశాలున్నాయి. రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే అవకాశాలున్నట్టు పార్లమెంట్ సెక్రటేరియట్ చెబుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News