Friday, September 20, 2024
Homeనేషనల్Chennai: LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు !

Chennai: LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు !

LTTE వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని, ఆరోగ్యంగా కూడా ఉన్నట్టు ఓ నేత చెప్పటం షాకింగ్ గా మారింది. 2009, మే 18న గెరిల్లా యుద్ధంలో ప్రభాకరన్ ను ప్రభుత్వం మట్టుబెట్టింది. ఇలా ప్రభాకరన్ మరణించాడన్న 14 ఏళ్ల తరువాత మాజీ నేత..తమిళనాడు పాళా నెడుమారన్ చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది. త్వరలో ప్రభాకరన్ బహిరంగంగా కనిపిస్తారని కూడా ఆయన ప్రకటించారు.

- Advertisement -

ప్రపంచ తమిళ్స్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడైన నెడుమారన్ తంజావూర్ లో జర్నలిస్టులతో మాట్లాడుతూ చెప్పిన ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం చెప్పటానికి తాను ఎంతో సంతోషిస్తున్నట్టు , త్వరలో తమిళ్ ఈలంపై ప్రత్యేక ప్రణాళికను ఆయన వెలువరిస్తారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News