ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ అఖిలేష్ యాదవ్ , వారి సతీమణి ఎంపీ డింపుల్ యాదవ్ ని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంపీలు మల్లు రవి, సురేష్ కుమార్ షట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు సీఎం రేవంత్ వెంట ఉన్నారు.

