Thursday, April 3, 2025
Homeనేషనల్Commonwealth Parliamentary Association: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ భేటీకి గుత్తా

Commonwealth Parliamentary Association: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ భేటీకి గుత్తా

ఉదయో

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ నెల 21 నుండి 23 వరకు జరగనున్న 9వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సిపిఏ) సమావేశాలలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి బయలుదేరిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ గారు. వారితో పాటు లెజిస్లేచర్ సెక్రెటరీ నర్సింహ చార్యులు, చైర్మన్ గారి ఓ ఎస్ డి గోవర్ధన్ రెడ్డి వెళ్లారు.

- Advertisement -

చైర్మన్ గారి వెంట డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసింహా చార్యులు , చైర్మన్ ఓ .యస్. డి గోవర్ధన్ రెడ్డి కూడా వెళ్లారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News