ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్రపతి, ఉపరాష్ట్రపతిలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖర్ తో భేటీ అయిన నజీర్ ఆదివారం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
