Friday, April 4, 2025
Homeనేషనల్Fire accident: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire accident: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire accident| ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో పార్కింగ్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో సుమారు 200లకు పైగా బైకులు ధ్వంసమయ్యాయి.

- Advertisement -

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News