Monday, November 17, 2025
Homeనేషనల్Girls Fight for Lover : వామ్మో..వీళ్లసలు అమ్మాయిలేనా ? అబ్బాయి కోసం ఇంత దారుణమా...

Girls Fight for Lover : వామ్మో..వీళ్లసలు అమ్మాయిలేనా ? అబ్బాయి కోసం ఇంత దారుణమా ?

ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు ఘర్షణలు పడిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ.. మరీ ఇంత దారుణంగా పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన బహుశా ఇదే కావొచ్చు. గొడవంటే అలాంటి ఇలాంటి గొడవ కాదు. బట్టలు చిరిగేలా.. వీళ్లసలు అమ్మాయిలేనా అనిపించేలా కొట్టుకున్నారు. బీహార్ లో ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి సోనేపూర్లో జరుగుతున్న జాతరకు వచ్చింది. అదే సమయంలో జాతరలో ఆమెకు తన ప్రియుడు కనిపించాడు. అతని పక్కన మరో యువతి కూడా ఉంది.

- Advertisement -

దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. నా లవర్ తోనే తిరుగుతావా? అంటూ ప్రియుడి పక్కన ఉన్న అమ్మాయితో గొడవకు దిగింది. తిరగడానికి నా లవరే దొరికాడా అంటూ దాడి చేసింది. గొడవ పెద్దదై కొట్టుకునేంతవరకూ వెళ్లింది. జట్లు పట్టుకుని, కాళ్లతో తన్నుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు.

బీహార్లోని సోనేపూర్లో ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి కోసం గొడవ పడ్డారు. గొడవంటే అలాంటి ఇలాంటి గొడవ కాదు. బట్టలు చిరిగేలా పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఆ గొడవ చూస్తే.. అసలు వీళ్లు అమ్మాయిలేనా ? అన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. జట్లు పట్టుకుని, కాళ్లతో తన్నుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఓ అబ్బాయి కోసం ఈ ఫైట్ జరిగిందని తెలిన వారంతా షాకవుతున్నారు. అడ్డుకోవాల్సిన స్నేహితులు ఆమెకు సపోర్ట్ చేశారు. నలుగురు అమ్మాయిలు కలిసి యువతిని దారుణంగా కొట్టారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చిరిగిపోయాయి. అయినా వారు తగ్గలేదు. కొట్టుకోవడం ఆపలేదు. ఆ అబ్బాయి కూడా ఇద్దరినీ ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News