Good news to students and unemployed: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యార్థులు, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వివిధ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్‌లు అందజేస్తామని ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులు తమ వివరాలను ఎన్‌రోల్ చేసుకునేందుకు ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రయ జరుగుతుందన్నారు. మరోవైపు, రైతుల వలసలు అరికట్టేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
Also read: Madhuyashki wife: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు

