Sunday, October 6, 2024
Homeనేషనల్H3N2 alert: H3N2తో ఇద్దరు మృతి

H3N2 alert: H3N2తో ఇద్దరు మృతి

హర్యానా, కర్నాటకలో H3N2 వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం H3N2 ఇన్ఫ్లూయెంజా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇన్ల్ఫ్యూయెంజా ఏ వైరస్ కు ఇది సబ్ టైప్ అని నిపుణులు తేల్చారు. H3N2 కారణంగా శ్వాసకోస సమస్యలు ఎదురవుతాయి. వాతావరణం మార్పుల వల్ల ఈ వైరస్ తెగ యాక్టివ్ గా మారింది. చలి, జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, గొంతు నొప్పి, గొంతులో పుండు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కొన్ని ప్రాంతాల్లో నీళ్ల విరేచనాలు, వరుసపెట్టి తుమ్ములు రావటం, ముక్కు కారటం వంటివి H3N2 లక్షణాలు.

- Advertisement -

H3N2 సోకిన వారు కోవిడ్ ప్రోటోకాల పాటించాలి. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News