గుజరాత్‌లోని పోరుబందర్‌లో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ALH ధ్రువ్ హెలికాప్టర్(Helicopter) కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ట్రైనింగ్‌లో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.