Sunday, June 30, 2024
Homeనేషనల్Jeevan Reddy met CM Revanth in Delhi: సీఎం రేవంత్-జీవన్ రెడ్డి ఢిల్లీలో...

Jeevan Reddy met CM Revanth in Delhi: సీఎం రేవంత్-జీవన్ రెడ్డి ఢిల్లీలో భేటీ

అధిష్ఠానం పిలుపుమేరకు నిన్న ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవన్-రేవంత్ ల భేటీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల మధ్య జరగటం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య హైకమాండ్ సఖ్యత కుదిర్చిందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా వీరి మధ్య ఓ అండర్ స్టాండింగ్ కుదిర్చినట్టు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకపాన్పు ఎక్కినప్పటి నుంచీ మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో కాంటాక్ట్ లో ఉండగా తాజా భేటీలో కూడా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. దీంతో వ్యవహారం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News