Sunday, October 27, 2024
Homeనేషనల్Minister Seethakka Maharashtra Senior observer: మహారాష్ట్ర సీనియర్ అబ్జర్వర్ లో మంత్రి సీతక్క

Minister Seethakka Maharashtra Senior observer: మహారాష్ట్ర సీనియర్ అబ్జర్వర్ లో మంత్రి సీతక్క

నాసిక్ జిల్లాలో..

ఉత్తర మహారాష్ట్ర సీనియర్ అబ్జర్వర్ గా నియమితులైన మంత్రి సీతక్క నాసిక్ కు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నాయకులు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. నాసిక్ జిల్లాలో ఎన్నికల సరళిని, పార్టీ ప్రచార శైలిని మంత్రి సీతక్క సమీక్షించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

- Advertisement -

రేపు పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొంటారు. రెండు మూడు రోజులపాటు ఉత్తర మహారాష్ట్ర జిల్లాల్లోనే ఉండి… స్థానిక నాయకులను సమన్వయం చేయడంతో పాటు పార్టీ ఎన్నికల తీరును, అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు మంత్రి సీతక్క.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News