Tuesday, September 17, 2024
Homeనేషనల్Modi Bandipur safari tour: బందీపూర్ ఫారెస్ట్ లో మోడీ సఫారీ

Modi Bandipur safari tour: బందీపూర్ ఫారెస్ట్ లో మోడీ సఫారీ

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఎంజాయ్ చేశారు.  ఈరోజు ఉదయమే ఆయన బందీపూర్ టైగర్ సఫారీని ఆస్వాదిస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఫాలోయర్స్ లో నయా జోష్ నింపారు.  ప్రాజెక్ట్ టైగర్ ప్రోగ్రాం ప్రారంభించి 50 ఏళ్లు దాటినందుకు గుర్తుగా ఆయన కామఫ్లాజ్ డ్రెస్సింగ్ లో హ్యాట్ పెట్టుకుని సరికొత్తగా, ట్రెండీగా కనిపించారు.  మధుమలై ఫారెస్ట్ లో జంగిల్ సఫారీ చాలా ప్రఖ్యాతిగాంచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News