Friday, September 20, 2024
Homeనేషనల్Modi to visit Lepakshi: ప్రధాని మోడి లేపాక్షి టూర్ రేపే

Modi to visit Lepakshi: ప్రధాని మోడి లేపాక్షి టూర్ రేపే

లేపాక్షికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేపాక్షి ఆలయం సందర్శించునున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. లేపాక్షి ఆలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News