హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ శరవేగంగా మారుతున్నాయి. తాజాగా హర్యానా అసెంబ్లీకి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కౌంటింగ్ ట్రెండ్స్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి.
- Advertisement -
బీజేపీ 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా కాంగ్రెస్ స్థానాలు తగ్గి 41కి చేరుకున్నాయి.
హర్యానాలో తీవ్రంగా శ్రమించిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇంకా అకౌంట్ ఓపన్ చేయలేదు.