కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ తో ఈ రోజు ఉదయం ఢిల్లీలో సమావేశమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . జల్ జీవన్ మిషన్ గురించి చర్చిస్తున్నారు. డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్లో భాగంగా ఈ భేటీ సాగింది.

భేటీ