Sunday, July 7, 2024
Homeనేషనల్Prez Murmu At Home: రాష్ట్రపతి 'అట్ హోం'లో రాష్ట్ర ప్రముఖులు

Prez Murmu At Home: రాష్ట్రపతి ‘అట్ హోం’లో రాష్ట్ర ప్రముఖులు

సీఎం రేవంత్ తో పాటు..

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన ‘ఏట్ హోమ్’ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి హాజరయ్యారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News