Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul new look: హమ్మయ్య.. ఎట్టకేలకు ట్రిమ్ చేసుకున్న రాహుల్ గాంధీ

Rahul new look: హమ్మయ్య.. ఎట్టకేలకు ట్రిమ్ చేసుకున్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తరచూ గెటప్స్ చాలా ఫాస్ట్ గా మారుస్తుంటారు. కానీ భారత్ జోడో యాత్ర ఆద్యంతం ఆయన మాసిన తల, గడ్డంతో కనిపించారు. యాత్ర్ పూర్తయ్యే నాటికి పొడువైన గడ్డంతో కనిపించారు. కానీ తాజాగా ఆయన ట్రిమ్ చేసుకుని సరికొత్తగా కనిపించారు. దీంతో నెటిజన్లు కామెంట్స్, కాంప్లిమెంట్ల పండగ షురూ చేసేశారు.

- Advertisement -

వారం పాటం లండన్ లో టూర్ చేస్తున్న రాహుల్ కేంబ్రిడ్జిలో ప్రసంగం కూడా చేయనున్నారు. కేంబ్రిడ్జ్ లెక్చర్ నేపథ్యంలోనే ఆయన ఇలా ట్రిమ్ చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. భారత్ జోడో యాత్ర తరువాత ఫస్ట్ టైం ఆయన హెయిర్ కటింగ్, గడ్డం ట్రిమ్ చేయించుకున్నారు. లర్నింగ్ టు లిసెన్ ఇన్ ది 21సెంచురీ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. గతంలో రాహుల్ ఇదే కేంబ్రిడ్జిలో చదువుకున్న పూర్వ విద్యార్థి కూడా కావటం హైలైట్. సోషల్ మీడియాలో కొందరు రాహుల్ ఫాలోయర్స్ #NewLook అంటూ రాహుల్ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad