Wednesday, July 3, 2024
Homeనేషనల్Rakhi festival: రాఖీ పండగులో మోడీ, యోగీ

Rakhi festival: రాఖీ పండగులో మోడీ, యోగీ

సోషల్ మీడియాలో రాఖీ సందడి

దేశ వ్యాప్తంగా నిన్న, ఈరోజు రాంఖీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో పలువురు సెలబ్రిటీలు తమ రాఖీ సందడిని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు రాఖీ పండుగ జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News