Ram Mohan Naidu Rekha Gupta : ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కుమార్తె నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రేఖా గుప్త సైతం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
Attended the naming ceremony of Hon’ble Union Minister Shri Ram Mohan Naidu Ji’s newborn in New Delhi today.
Conveyed my warm wishes to the family and offered heartfelt blessings to the little one.
May the divine grace of Prabhu Shri Ram always guide, protect, and bless this… pic.twitter.com/CH3AalAOGh
— Rekha Gupta (@gupta_rekha) October 26, 2025
ALSO READ: Tirumala Parakamani Case : తిరుమల పరకామణి కేసు.. CID, ACB దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు
కేంద్ర మంత్రి రేఖా గుప్త ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కుమార్తె నామకరణ కార్యక్రమంకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారికి శ్రీరాముని బలం కలగాలని, ఈ అందమైన కుటుంబాన్ని శాంతి, సౌఖ్యాలతో రక్షించాలని ఆశీర్వదించాలని తెలిపారు.


