Sunday, September 8, 2024
Homeనేషనల్RS candidates from Telangana: తెలంగాణ రాజ్యసభ కాంగ్రెస్ క్యాండిడేట్స్ వీళ్లే

RS candidates from Telangana: తెలంగాణ రాజ్యసభ కాంగ్రెస్ క్యాండిడేట్స్ వీళ్లే

రాజ్యసభకు రేణుకా చౌధరి

రాజ్యసభకు రేణుక చౌధరిని పంపే పనుల్లో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. ఈమేరకు హై కమాండ్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి రేణుక పేరుంది. ఆమెతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ను కూడా పెద్దల సభకు పంపేందుకు హై కమాండ్ నిర్ణయం తీసుకోవటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News