Sunday, October 6, 2024
Homeనేషనల్Sankranthi: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు

Sankranthi: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు

దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. గత కొన్నేళ్లుగా కరోనా కారణంగా పండుగను సామూహికంగా జరుపుకోలేకపోయిన భారతీయులు ఈసారి సంక్రాంతి పండుగను సంతోషంగా అయినవారి మధ్య జరుపుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చారు. మకర సంక్రమణను పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజాదికాలు సాగాయి. సోమనాథ్, ద్వారక, ఉజ్జయినిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. గాలిపటాలతో ఆలయంలో ప్రత్యేక అలంకారాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News