Saturday, October 12, 2024
Homeనేషనల్Seethakka in Chintan Shivir: ఆగ్రా మేథో మధనంలో మంత్రి సీతక్క

Seethakka in Chintan Shivir: ఆగ్రా మేథో మధనంలో మంత్రి సీతక్క

కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ నేతృత్వంలో ఆగ్రా లో జ‌రుగుతున్న స‌దస్సుకు హ‌జ‌రైన మంత్రి సీత‌క్క‌, కేంద్ర మంత్రి డా. వీరేంద్ర కుమార్, స‌హాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే, ప‌లు రాష్ట్రాల మంత్రులు.

- Advertisement -

రెండు రోజుల పాటు జరిగే స‌ద‌స్సును జ్వోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించిన మంత్రి సీత‌క్క‌, కేంద్ర మంత్రులు. అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై చర్చించ‌నున్న స‌ద‌స్సు.

తెలంగాణ‌లో అమ‌లవుతున్న ప‌థ‌కాలు, కేంద్ర ప‌థ‌కాల్లో చేప‌ట్టాల్సిన మార్పులు, నిధుల పెంపు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌సంగించ‌నున్న మంత్రి సీత‌క్క‌.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ నేతృత్వంలో ఆగ్రాలో జ‌రుగుతున్న స‌దస్సుకు హ‌జ‌రైన మంత్రి సీత‌క్క‌, కేంద్ర మంత్రి డా. వీరేంద్ర కుమార్, స‌హాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే, ప‌లు రాష్ట్రాల మంత్రులు.

రెండు రోజుల పాటు జరిగే స‌ద‌స్సును జ్వోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించిన మంత్రి సీత‌క్క‌, కేంద్ర మంత్రులు. అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై చర్చించ‌నున్న స‌ద‌స్సు.

తెలంగాణ‌లో అమ‌లవుతున్న ప‌థ‌కాలు, కేంద్ర ప‌థ‌కాల్లో చేప‌ట్టాల్సిన మార్పులు, నిధుల పెంపు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌సంగించ‌నున్న మంత్రి సీత‌క్క‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News